According to
According to my opinion that's wrong
నా అభిప్రాయం ప్రకారం అది తప్పు.
According to poet opinion, nature is the gift of God.
కవి అభిప్రాయం ప్రకారం ప్రకృతి అనేది దేవుని వరము.
According to Britain usage, the spelling and pronounciation, is wrong
Britain usage ప్రకారం ఆ స్పెల్లింగ్ మరియు ఆ ఉచ్ఛారణ తప్పు.
Other wise
Hold your tongue otherwise, I will complaint to the Principal.
నోరు మూయ్ లేకుంటే ప్రిన్సిపాల్తో చెబుతాను.
Do work hard otherwise, you can't get 1st rank
బాగా కష్టపడు లేకుంటే, 1st rank సాధించలేవు.
Tell me what happened, otherwise I won't talk to you.
చెప్పు ఏం జరిగిందో లేదంటే నేను నీతో మాట్లాడను.
Therefore
We must start function by performing Pooja. I therefore, requesting Mr. Shareef to light the lamp.
మనం ఈకార్యక్రమాన్ని పూజతో మొదలు పెట్టాలి. కాబట్టి షరీఫ్ గారిని జ్యోతి ప్రజ్వళణ గావించమని కోరుతున్నాము.
When / While
When he saw the snake, he ran away.
అతను పామును చూసి పారిపోయాడు.
While I was going to college, I saw a snake.
నేను కాలేజీకి వెళ్లేటప్పుడు ఒక పామును చూశాను.
In order to
We must practice every day in order to enhance our skill
స్కిల్ని పెంపొందించుకోడానికి తప్పక ప్రాక్టీస్ చేయాలి.
You should work hard in order to get good marks. మంచి మార్కులు రావాలంటే తప్పక కష్టపడాలి.
So that.
Rabindranath is so intelligent that he got good job
రబీంద్ర చాలా తెలివైనవాడు. కాబట్టి మంచి ఉద్యోగం సంపాదించాడు.
I'm so busy that I can't attend to the function.
నేను చాలా బిజీ కావున పంక్షన్కి హాజరు కాలేను.
After that
First you enter www.google.in, after that google search will be opened.
మొదట www.Google.in అని enter చేస్తే ఆతరువాత Google Search open అవుతుంది.
First You soak rice after an hour grind it.
మొదట బియ్యం నానబెట్టి ఒక గంట తరువాత గ్రైండ్ చేయండి.
Next
First you repay the loan, next if you want they can give.
మొదట లోన్ చెల్లించు, తరువాత నీకు కావలసివస్తే వాళ్ళు ఇస్తారు.
First of all you add lemon juice and next add some sugar.
మొదట లెమన్ జ్యూస్ ను కలిపి తరువాత పంచదారను కలపాలి.
Later
I've been to college Later I went to dance class.
నేను Collegeకి వెళ్లి వచ్చిన తరువాత Dance classకి వెళ్ళాను.
Now you go and take rest, later I'll make a call.
ఇప్పుడు నువ్వెళ్లి విశ్రాంతి తీసుకో తరువాత నేను కాల్ చేస్తాను.
Unless
Unless we practice, we can't enhance the skill
Practice చేయకపోతే మనం నైపుణ్యతను పెంచుకోలేము.
Unless you pass all subjects, you can't enter to campus interviews.
నువ్వు ని Subjects pass కాకుంటే, Campus interviews కి వెళ్ళలేవు.
వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know