Daily use english sentences

Daily use english sentences
 సరిగ్గా ఏం జరిగిందో చెప్పు
 Tell me exactly what happened

 నువ్వు చెబితే తప్ప నాకు తెలియదు
 I won't know unless you tell me

 నీకు ఎలా తెలిసింది
 How did you know

 రేపు నాకు గుర్తు చేయి
 Remind me tomorrow

 ఆమె నాకు గుర్తు చేసింది
 She reminded me

 ఆమె నాకు గుర్తు చేస్తుంటుంది
 She reminds me

 ఈరోజు డీమార్ట్ లో చాలా పెద్ద లైన్ ఉంది
 There is a huge Line in Dmart today

 నేను వెళ్ళాక అతను ఏమైనా అన్నాడా?
 Did he say anything after left

 నేను వెళ్లగానే అతను ఏదో అన్నాడు
 When I left he said something

 నేను వెళ్ళిన తర్వాత అతను ఏదో అన్నాడు
 He said something after I left 

Post a Comment

If you have any doubts, please let me know