Ourselves = మమ్మల్ని, మేమే
Yourself = నిన్ను, నువ్వే
Yourselves = మిమ్మల్ని, మీరే
Themselves = వాళ్లకి, వాళ్ళే
Himself = అతనికి అతడే
Herself = ఆమెకి ఆమె
Itself = దానికదే, దీనికిదే
Something = ఏదో
Everything = ప్రతిదీ
Anything = ఏదైనా
Nothing = ఏదికాదు
Some where = ఎక్కడో
Every where = ప్రతిచోట
Any where = ఎక్కడైనా
No where = ఎక్కడా కాదు
My self = నాకు నేనుగా
Ourselves = మాకు మేముగా
Yourselves = మీకు మీరుగా
Yourself = నీకు నీవుగా
Himself = అతనికి అతడుగా
Herself = ఆమెకి ఆమెగా
Themselves = వారికి వారుగా
Itself = దానంత అదే
Some day = ఏదో ఒక రోజు
Every day = ప్రతి రోజు
Any day = ఏ రోజైన
No day = ఏ రోజు కాదు.
Anybody = ఎవరైనా ఒకరు
Nobody = ఏ ఒక్కరూ లేరు
Now = ఇప్పుడు
Then = అప్పుడు
Somebody = ఎవరో
Everybody = ప్రతి ఒక్కరూ, ప్రతి వారు
Today = ఈరోజు
Early = త్వరగా
Soon = ముందుగా, త్వరగా
Some one = ఎవరో ఒకరు
Every one = ప్రతి ఒక్కరూ
Any one = ఎవరైనా ఒకరు
Yesterday = నిన్న
Just before = ఇంతకుముందే
Just now = ఇప్పుడే
No one = ఏ ఒక్కరూ లేరు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know