ఆమె అసలు ఏమి జరగనట్టు ప్రవర్తించింది
He behaved as if nothing had happened
దేవుని దయవల్ల మేము బాగున్నాము
By the Gods grace all are well
By the grace of god we are well
నిన్ను చూసి చాలా రోజులైంది
It's been a long time Since I saw you
చాలా రోజుల నుండి చూడలేదు
Not seen since a long time
Long time no see
నేను ఉన్నంతకాలం సంతోషంగా ఉండాలనుకుంటున్నాను
I want to be happy as long as live
మొత్తానికి నీ కల నెరవేరింది
Finally your dream has come true
మొత్తానికి డాక్టర్ అవ్వాలని కల నిజమైంది
Finally your dream of becoming a doctor has come true
ఎందుకు ఇంత మొండిగా ఉన్నావు
Why are you so stubborn
మొండిగా ఉండకు
Don't be stubborn
నువ్వు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు
Who are you talking to on the phone
With whom are you talking on the phone
నీకు పెళ్లి అయ్యి ఎంత కాలం అవుతుంది
How long have you been married
మాకు పెళ్లి అయ్యి చాలా కాలం అయ్యింది
We have been married for a long time
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know