పాడాలనుకున్నాను.
రాయాలనుకున్నాను.
పరిగెత్తాలనుకున్నాను.
వెళ్లాలని అనుకున్నాను.
చూడాలనుకున్నాను.
మాట్లాడాలనుకున్నాను.
Subject +wanted to + verb1+ extra words
I
We
You
They wanted to (positive)
He
She
It
I
We
You
They Didn't want to (negative)
He
She
It
Want to కి wanted to కి మధ్య తేడా ని మనం గమనిద్దాం. వీటి విషయంలో మనం సాధారణంగా confuse అవుతుంటాము.
నేను అక్కడికి వెళ్లాలనుకుంటున్నాను.
I want to go there.
నేను అక్కడికి వెళ్లాలని అనుకున్నాను
I wanted to go there.
నేను రాయాలని అనుకున్నాను.
I wanted to write (positive)
నేను రాయాలని అనుకోలేదు.
I didn't want to write (negative)
నేను ఇక్కడికి రావాలని అనుకున్నాను.
I wanted to come here
నేను ఎక్కడికి రావాలని అనుకోలేదు.
I didn't want to come here.
నేను నీకు ఉత్తరం రాయాలని అనుకున్నాను.
I wanted to write a letter to you.
నేను నీకు ఉత్తరం రాయాలని అనుకోలేదు.
I didn't want to write a letter to you
నేను నీ ఫంక్షన్ లో పాట పాడాలని అనుకున్నాను.
I wanted to sing a song in your function.
నేను నీ ఫంక్షన్ లో పాట పాడాలని అనుకోలేదు.
I didn't want to sing a song in your function
నేను పరిగెత్తాలి అనుకున్నాను.
I wanted to run
నేను పరిగెత్తాలని అనుకోలేదు.
I didn't want to run
నేను చూడాలని అనుకున్నాను.
I wanted to see
నేను మాట్లాడాలని అనుకున్నాను.
I wanted to talk
నేను మాట్లాడాలని అనుకోలేదు.
I didn't want to talk.
Wanted to make/didn't want to make
నేను వాళ్లకి నేర్పించాలని అనుకున్నాను, నేను వాళ్లకి చూపించాలనుకున్నాను, నేను వాళ్లకి వినిపించాలనుకున్నాను.
నేను వాళ్లకి నేర్పించాలని అనుకోలేదు.
నేను వాళ్లకి చూపించాలని అనుకోలేదు.
నేను వాళ్లకి వినిపించాలని అనుకోలేదు.
ఇలాంటి వాటికి wanted to make, didn't want to make ని use చేస్తారు.
I
We
You
They wanted to make (positive )
He
She
It
I
We
You
They didn't want to make (negative )
He
She
It
నేను వాళ్లకి నేర్పించాలని అనుకున్నాను. (Positive)
I wanted to make them learn
నేను వాళ్లకి నేర్పించాలని అనుకోలేదు.
(Negative )
I didn't want to make them learn.
నేను వాళ్లకి వినిపించాలని అనుకున్నాను.
I wanted to do make them listen
నేను వాళ్లకి వినిపించాలని అనుకోలేదు
I didn't want to make them listen.
ఆమె వాళ్లకి చూపించాలని అనుకున్నది
she wanted to make them see
ఆమె వాళ్లకి చూపించాలని అనుకోలేదు
She didn't want to make them see.
అతను వాళ్లతో వ్రాయించాలని అనుకున్నాడు.
He wanted to make them write.
అతను వాళ్లతో వ్రాయించాలని అనుకోలేదు.
He didn't want to make them write.
వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know