Just ఇప్పుడే లేదా ఈ మధ్యనే పూర్తయిన పనులను present perfect tense లో చెప్పాలి.ఈ tense లో subject తర్వాత have లేదా has helping verb ను ఉపయోగించాలి, తరువాత main verb యొక్క మూడవ రూపాన్ని(verb3) వాడాలి.
Subject+have (or )has + verb3+extra words
I
We
You Have
They
He
She has
It
Examples : positive
ఈరోజు నేను చాలా పని చేశాను.
I have done lot of work today.
నేను ఆమె నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను.
I have learnt many things from her
నేను ఈ మధ్యనే ఆ సినిమా చూశాను.
I have seen that film recently
వాళ్లు ఇప్పుడే వచ్చారు.
They have just come
నేను నా పనినంతటిని పూర్తి చేసేసాను.
I have finished all my work.
నీవు నన్ను అవమానించావు.
You have insulted me
విశ్రాంతి తీసుకోమని డాక్టర్ నాకు సలహా ఇచ్చాడు
The doctor has advised me to take rest
వాళ్లు వచ్చి వెళ్ళిపోయారు.
They have come and gone.
నిప్పుతో ఆడొద్దు అని నేను నీకు చెప్పాను
I have told you not to play with fire.
నేనొక పొరపాటు చేశాను.
I have made a mistake.
Negatives :
Negative లో "not" ని use చేస్తే సరిపోతుంది.
Examples :
ఈ విషయం గురించి నీవు నాకు చెప్పలేదు.
You have not told me about this matter.
నేను ఏ పొరపాటు చేయలేదు.
I have not made any mistake.
నేను ఈరోజు ఏ పని చేయలేదు.
I have not done any work today
నేనింకా ఆ సినిమా చూడలేదు.
I have not seen that movie as yet.
అతను ఇంకా డిగ్రీ పూర్తి చేయలేదు.
He has not completed his degree at.
అసెంబ్లీ ఈరోజు ఆ విషయాన్ని చర్చించలేదు.
The Assembly has not discussed that issue today.
Questions:
నేను వాళ్ళని కలిశాను.
I have met them (positive)
నేను వాళ్లని కలవలేదు (negative)
I have not met them
నువ్వు వాళ్ళని కలిసావా? (Question)
Have you met them?
నువ్వు వాళ్ళని కలవలేదా?
Have you not met them?
(Or) (Question)
Haven't you met them?
Examples :
నువ్వు నన్ను ఎక్కడైనా చూసావా?
Have you seen me anywhere?
నువ్వు నన్ను ఎక్కడ చూడలేదా?
Have you not seen me anywhere?
ఈ మధ్య నువ్వు అక్కడికి వెళ్ళావా?
Have you gone there recently?
ఈ విషయం గురించి నువ్వు నన్ను అడిగావా?
Have you asked me about this matter?
నువ్వు ఆ సినిమా చూశావా?
Have you seen that movie?
వాళ్ల నుంచి నీకు ఏదైనా సమాచారం అందిందా?
Have you received any message from them?
ఈ విషయం గురించి నేను నీకు చెప్పలేదా?
Have I not told you about it.?
నువ్వు నాగార్జునని ఎప్పుడైనా చూసావా?
Have you ever seen Nagarjuna?
ఆమె ఇప్పుడు ఇక్కడికి వచ్చిందా?
Has she come here now?
ఆమె నిన్ను అడిగిందా?
Has she asked you?
వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know