How
Do you know how to upload videos in youtube?
Videos youtubeలో ఎలా upload చేయాలో తెలుసా?
He asked me how I did the work.
నేను ఆ పనిని ఎలా చేశానో చెప్పమని అతను నన్ను అడిగాడు
My aunt asked me how I was.
నన్ను మా Aunt, ఎలా వున్నావ్ అని అడిగింది.
How ever
If we have burning desire, we can reach our goal how ever
మనకు జ్వలించే తపన వుంటే, ఎలాగైనా దానిని సంపాదించగలం.
How ever we have to earn 50,000/- within 1 month.
ఎలాగైనా ఒక నెలలో రూ.50,000/-లు సంపాదించాలి.
How ever I have to get 1st rank.
ఎలాగైనా నేను ఫస్ట్ ర్యాంకు సాధించాలి.
So
I have been to Tirumala. So, I didn't come to college.
నేను తిరుమలకు వెళ్లి వచ్చాను కావున కాలేజ్కి రాలేదు.
I've been suffering from fever. So, I'm unable to attend to class
నేను Fever తో బాధపడుతున్నాను. కావున class కి హాజరు కాలేను.
He is very intelligent. So, he can solve the problem.
అతను చాలా తెలివైనవాడు కావున సమస్యను పరిష్కరించగలడు.
Can't .... But
I can't but stay here.
నేను ఉండలేను కానీ ఉండాలి.
She can't but she has to talk to him.
ఆమె అతనితో మట్లాడక తప్పదు.
they can't but do the work.
వారు ఆపని చేయక తప్పదు.
Whether.. or
I don't know whether he would come or not.
అతను వస్తాడో రాడో నాకు తెలియదు.
He asked me whether I had gone to my home town.
మీరేమైనా ఊరికెళ్ళారా అని అతను నన్ను అడిగాడు.
I don't know whether it is possible or not. సాధ్యమో, అసాధ్యమో నాకు తెలియదు.
(Whether బదులుగా Ifకూడా use చేయవచ్చు.)
Because
He didn't complete his work because he went to Bangalore.
అతను బెంగళూరుకి వెళ్ళాడు, కావున ఆపనిని పూర్తి చేయలేదు.
Thaneesh didn't pay examination fee because he is very poor.
Thaneesh చాలా పేదవాడు,కావున అతను పరీక్ష ఫీజు చెల్లించలేదు.
They wore masks because of swine flue.
స్వైన్ఫ్లూ వలన వారు మాస్క్లు వేసుకున్నారు.
Instead of
Today we are celebrating teacher's day instead of Sarvepalli Radha Krishna's birthday.
సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం బదులుగా ఈరోజు మనం టీచర్స్ డేని Celebrate చేసుకుంటున్నాము.
You may take kanada instead of Telugu subject. తెలుగు బదులు మీరు కనడ తీసుకోవచ్చు.
వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know