అతను మొద్దులా నిద్రపోతాడు
He sleeps like a log
మొద్దులా నిద్రపోవద్దు
Don't sleep like a log
నేను పది గంటలు మొద్దులా నిద్రపోయాను
I slept like a log for 10 hours
ఇంకో రోజు ఎప్పుడైనా / ఇంకెప్పుడైనా
Some other time
అతను ఒక తిండిబోతు
He is a glutton
నువ్వు పిజ్జా మొత్తం తినేసావు తిండిభోతు.
You have eaten the whole pizza /you glutton
నాకు ఒక కారు ఉంటే బాగుండేది
I wish I had a car
It would be nice if I had a car
నేను చెప్పేది విను ఒకసారి
Listen to me once
నేను చెప్పేది నువ్వు వింటావా లేదా
Do you listen to me or not
ఈరోజు ఎందుకు డల్ గా కనిపిస్తున్నావు
Why do you look so dull today
Why are you looking so dull today
ఈరోజు ఏమి వండాలి
What should I cook today
ఇంటికి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలా
Should I bring anything while coming home
ఇంటికి వచ్చేటప్పుడు ఏమి తీసుకురావాలి
What should I bring while coming home
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know