Daily use english sentences

Daily use english sentences
 డిన్నర్ బయట చేద్దామా
 Shall we have dinner out

 డిన్నర్ చేద్దాం
 Let's have dinner today

 డిన్నర్ చేయడానికి బయటకు వెళ్దాం
 Let's go out for dinner today

 ఈరోజు బయట తింటాను
 I will eat out today

 పిల్లలను స్కూలు నుండి తీసుకొని రా
 Pick up the kids from school

 పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం అయింది
 It's time for the kids to come home from school

 మళ్లీ మొదలు పెట్టావా
 Have you started again

 నాకు వంట చేయాలని అనిపించట్లేదు
 I don't feel like cooking today

 నాకు వంట చేయాలని అనిపించట్లేదు బయట నుంచి ఏమైనా తీసుకురండి
 I don't feel like cooking today so bring something from outside

 రైల్వేటేషన్ ఎంత దూరంలో ఉంది
 How far is the railway station

 మీ ఇల్లు ఇక్కడి నుండి ఎంత దూరంలో ఉంది
 How far is your home from here

 నువ్వు ఎంత దూరం వెళ్తావు
 How far do you go

 మీరు ట్విట్టర్ లో ఉన్నారా
 Are you on twitter?
 Are you on Facebook
 Are you and Instagram 

Post a Comment

If you have any doubts, please let me know