Should/Must, learn English through Telugu

Should/Must, learn English through Telugu

 తప్పనిసరిగా చేయాలి, అలాంటి పనులకు
 Must  లేదా should ని ఉపయోగిస్తారు.

Subject+Should/must+verb1+ extra words

 ఇంతకుముందు  Have to గురుంచి చదువుకున్నాము.have to కి must/should కి తేడా ని ఇప్పుడు గమనిద్దాం.

 నేను వెళ్ళాలి.
I have to go.

 నేను కచ్చితంగా వెళ్లాలి.
 I should go.

Examples :

నేను కచ్చితంగా ఇంగ్లీషు నేర్చుకోవాలి.
 I must learn English              (positive)

 నేను ఇంగ్లీష్ నేర్చుకోకూడదు      (negative)
 I should not learn English

 నేను ఇంగ్లీషు నేర్చుకోకూడదా?
 Shouldn't I learn English      (Question)

 నేను ఇంగ్లీషు నేర్చుకోవాలా?
 Should I learn English?

 నేను ఇంగ్లీషు ఎందుకు నేర్చుకోకూడదు?
 Why shouldn't I learn English.?

 నేను తప్పనిసరిగా అక్కడికి వెళ్లాలి.
I should go there.

 నేను అక్కడికి వెళ్ళకూడదు.
I should not go there.

 నేను అక్కడికి వెళ్లాలా?
 Should I go there?

 నేను అక్కడికి వెళ్ళకూడదా?
 Shouldn't I go there?

 ఎందుకు నేను అక్కడికి వెళ్ళకూడదు.?
 Why shouldn't I go there?

 నేను తప్పనిసరిగా ఈ లెటర్ ని మా ఫ్రెండ్ కి పోస్ట్ చేయాలి.
 I should post this letter to my friend.

 నేను ఈ లెటర్ ని మా ఫ్రెండ్ కి పోస్ట్ చేయకూడదు.
 I should not post this letter to my friend.

 నేను మా ఫ్రెండ్ కి ఈ లెటర్ ని పోస్ట్ చేయాలా?
 Should I post this letter to my friend.

 నేను మా ఫ్రెండ్ కి ఈ లెటర్ ని పోస్ట్ చేయకూడదా?
 Shouldn't I post this letter to my friend?

 నేను ఈ లెటర్ ని ఎందుకు పోస్ట్ చేయకూడదు?
 Why shouldn't I post this letter to my friend?

Should make:

 నేను తప్పనిసరిగా నేర్చుకోవాలి.
 I should learn.

 నేను తప్పనిసరిగా వాళ్లకు నేర్పించాలి.
 I should make them learn.       (Positive)

 నేను వాళ్లకి నేర్పించకూడదు.
 I shouldn't make them learn. (Negative)

 నేను వాళ్లకి నేర్పించకూడదా?       (Question)
 Shouldn't make them i learn?

 నేను వాళ్లకి నేర్పించాలా?
 Should make them i learn?

 నేను వాళ్లకి ఎందుకు నేర్పించకూడదు?
 Why shouldn't make them I learn?

 నేను వాళ్లతో ఉత్తరం రాయించకూడదు 
 I should not make them write a letter.

 నేను వాళ్లకి ఉత్తరం రాయించకూడదా?
 Shouldn't make them i write a later?

 నేను ఎందుకు వాళ్ళతో ఉత్తరం రాయించకూడదు.?
 Why shouldn't make them I write a later?

వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏




Post a Comment

If you have any doubts, please let me know