I
We Dare to ఒక పనిని దైర్యంగా
You చేస్తాను అని తెలిపి They నపుడు
He
She Dares to
It
Negative
I
We Dont dare to
You
They
He
She Doesn't dare to
It
I dare to question.
నేను ధైర్యంగా ప్రశ్నిస్తాను.
Do I dare to question?
నేను ధైర్యంగా ప్రశ్నిస్తానా?
I don't dare to question.
నేను ధైర్యంగా ప్రశ్నించను.
Don't I dare to question?
నేను ధైర్యంగా ప్రశ్నించనా?
He dares to take decisions.
అతను ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటాడు.
Does he dare to take decisions?
అతడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటాడా?
He doesn't dare to take decisions.
అతడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోడు.
Doesn't he dare to take decisions?
అతడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేడా?
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know