What ఏమిటి
Why ఎందుకు
Where ఎక్కడ
When ఎప్పుడు
Which ఏ, ఏది
Whose ఎవరి
Whom ఎవరిని
How ఎలా
Who ఎవరు
Whatever ఏమైతే
Why ever ఎందుకైతే
Wherever ఎక్కడైతే
Whenever ఎప్పుడైతే
Whichever ఏదైతే
Whosever ఎవరిదైతే
Whomever ఎవరినైతే
However ఎలాగైతే
Whoever ఎవరైతే
What so ever ఏమైనాప్పటికీ
Why so ever ఎందుకైనప్పటికీ
Where so ever ఎక్కడైనప్పటికీ
When so ever ఎప్పుడైనాప్పటికీ
Which so ever ఏదైనాప్పటికీ
Whose so ever ఎవరిదైనప్పటికీ
Whom so ever ఎవరినైనప్పటికీ
How so ever ఎలాగైనప్పటికీ
Who so ever ఎవరైనప్పటికీ
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know