If clause ఇది ఎప్పుడు simple present tense లో ఉంటుంది.
Main clause అనేది simple future లో ఉంటుంది.
ఇంతకుముందు tenses కి rules ఏవిధంగా follow అయ్యామో అదే విధంగా ఇక్కడ ఈ simple present tense, and simple future tense ఉంటుంది.ఇందులో if ad అవుతుంది.
Examples :
నువ్వు వస్తే నేను వెళతాను.
If you come, I will go
ఆమె వేస్తే నేను వెళతాను.
If she comes,I will go
రాజు ఆడితే నేను ఆడతాను.
If Raju plays, I will play
రాజు ఆడకుంటే నేను ఆడను.
If Raju doesn't play,I will not play
If you come, I will give money.
నువ్వొస్తే, నేను డబ్బులు ఇస్తాను.
If you invite me, I'll come.
నువ్వు నన్ను ఆహ్వానిస్తే నేను వస్తా.
If you come, we will go to movie.
నువ్వు వస్తే, మనం సినిమాకు వెళదాం.
If I make a video, I will upload.
నేను వీడియో తయారుచేస్తే, అప్లోడ్ చేస్తా.
If you come late, I won't allow you.
నువ్వు ఆలశ్యంగా వస్తే, నేను అనుమతించను.
If you don't know, I will explain.
నీకు తెలియకుంటే, నేను వివరిస్తా.
వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know