Get, learn English through Telugu

Get, learn English through Telugu

 "పొందడం "ఇవ్వు" తీసుకుని" రా అనే అర్థంలో కూడా వాడవచ్చు.

 దూరంగా జరుగు
Get away    

Get up
 పైకి లేయి

 Getting hot
 వేడెక్కుచున్నది

 Getting cold
 చల్లారుచున్నది

 Getting time
టైం అవుతున్నది.

Get me the book 
ఆ బుక్ ఇవ్వు.

Go and get me a glass of water
 వెళ్లి ఒక గ్లాసు నీరు తీసుకునిరా

get me change 
చిల్లర ఇవ్వు.

get it fast 
వెంటనే తీసుకుని రా

get me your pen 
నీ పెన్ ఇవ్వు.

Get in 
లోపలికి రా

Get out 
బయటికి పో

Get last 
ఇక కనిపించకు

Get down 
క్రిందకు దిగు

Get me down 
నన్ను క్రిందకు దించండి.

 It's getting late 
ఆలస్యమవుతుంది.

I am getting ready now.
నేను రెడి అవుతూ ఉన్నాను.

Get me your note book.
 నీ నోట్ బుక్ తీసుకొని రా.

వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏

Post a Comment

If you have any doubts, please let me know