Daily use english sentences

Daily use english sentences
 నువ్వు ముందు విను తర్వాత మాట్లాడు
 You listen first then speak

 నీ ముఖం చూస్తే నాకు చిరాకు వస్తుంది
 I get irritated when I see your face

 నా ముఖం చూస్తే ఎందుకు చిరాకు వస్తుంది
 Why do you get irritated when you see my face

 ఆమె కొద్దిసేపటి క్రితం బిర్యానీ వండింది
 She cooked Biryani a while ago

 కొద్దిసేపటి తర్వాత నేను షాపింగ్ కి వెళ్తాను
 I will go shopping after a while.

 నన్ను ఎవరైనా అడిగితే చెప్తాను
 If anyone asks me I will tell

 నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు
 Why do you think so

 నువ్వు ఎందుకు అలా అనుకున్నావు
 Why did you think that

 నాకు తెలిసినంతవరకు అంత బాగానే ఉంది
 As far as I know everything is good
 As for as I know everything is fine

 నాకు తెలిసినంతవరకు ఆమెకి పెళ్లి అయిపోయింది
 as for as I know she is married

 నువ్వు వచ్చినా రాకపోయినా నేను వెళ్తాను
 I will go whether you came or not




Post a Comment

If you have any doubts, please let me know