past perfect tense, learn English through Telugu

past perfect tense, learn English through Telugu
I
We
You
They       had +verb 3
He
She
It

ఇందులో simple past tense add అవుతుంది.

Past time లో రెండు actions జరిగినప్పుడు
 ఆ రెండిట్లో ఏ action ముందుగా జరిగింది అనే విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ముందుగా జరిగిన యాక్షన్ past perfect tense లో చెప్పాలి తర్వాత జరిగిన action ను simple past లో చెప్పాలి.

Examples 
డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోయాడు. 
Before the doctor came, the patient had died.

నీవు రాకముందే నేను ఇక్కడకి వచ్చాను. 
Before you came, I had come here. 

నీవు రాకముందే నేను నా పని పూర్తి చేసేశాను. Before you came, I had completed my work. 

నేను మీ ఇంటికి వచ్చేసరికి నీవు బయటకు వెళ్లిపోయావు. 
By the time I came to your house, you had gone out. 

నేను స్టేషన్కు చేరేసరికి రైలు వెళ్లిపోయింది 
By the time (when) I reached the station, the train had left.


నేను ఎం.ఎ. పూర్తి చేయకముందే నాకు ఈ ఉద్యోగం వచ్చింది.
Before I completed my M.A., I had got this job. 

నీవు బి.ఎ. పూర్తి చేయకముందే నేను నా ఎం.ఎ. పూర్తి చేశాను. 
Before you completed your B.A., I had completed my M.A.

 నేను ఆమెను కలిసినపుడు నాకు ఈ ఉత్తరం ఇచ్చింది. 
When I had met her, she gave me this letter. 

 నేను వాళ్ల ఇంటికి వెళ్లే సరికి వాళ్లు ఇంకెక్కడికో వెళ్లిపోయారు. 
When I went to their house, they had gone somewhere else.

నేను ఇంటికి చేరకముందే వర్షం ప్రారంభమైంది.
 It had started raining before I reached home. 

 నీవు చూడకముందే నేను ఆ సినిమా చేశాను. Before you saw it, I had seen that film. 

డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోయాడు. 
Before the doctor came, the patient had died.

 ఫీజు తీసుకున్న తరువాతే డాక్టర్ పేషెంట్ను చూశాడు. 
The doctor treated the patient only after he had taken the fees.

ప్యూన్ గంట కొట్టిన తరువాత మేము ఇంటికి వెళ్ళిపోయాము.
After the peon had rung the bell, we went home.

వీటిని practice చేస్తూ క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏🙏🙏🙏

Post a Comment

If you have any doubts, please let me know