What ఏమిటి
What all ఏమేమి
What if అయితే ఏంటి?
What else ఇంకా ఏమిటి
What ever ఏదైనా
To what extent ఎంత మేరకు?
At what time ఏ సమయానికి
What is what ఏది ఏమిటి
Some what ఏదో కొంత
Where ఎక్కడ
Where all ఎక్కడెక్కడ
Where else ఇంకా ఎక్కడికి
Where ever ఎక్కడైనా
Whom ఎవరిని, ఎవరికీ
Whom else ఇంకా ఎవరిని
With whom ఎవరితో
Why ఎందుకు
Who ఎవరు
Who all ఎవరెవరు
Who is who ఎవరు ఏమిటి
Who else ఇంకా ఎవరు
Which ఏది
Which all ఏదేది
In which ఎందులో
When ఎప్పుడు
When all ఎప్పుడెప్పుడు
How ఎలా
How much ఎంత
How many ఎన్ని
Howmanyeth ఎన్నో
How many times ఎన్నిసార్లు
How many ways ఎన్ని విధాలుగా
How long ఎంతకాలం, ఎంతసేపు
How often ఎంత తరుచుగా
In which ఎందులో
How long ago ఎంత కాలం క్రితం
How old ఎంత వయస్సు గల
How early ఎంత ముందుగా
How soon ఎంత తొందరగా
How fast ఎంత వేగంగా
How far ఎంత దూరం,ఎంతవరకు
How else ఇంకా ఎలా
How ever ఎంతైనా,ఎలాగైనా
For ages చాన్నాళ్ళ నుండి
So far ఇంతవరకు
How hot ఎంత వేడిగా
How late ఎంత ఆలస్యంగా
Since how long ఎంత కాలం నుండి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know