past continuous tense, learn English through Telugu

past continuous tense, learn English through Telugu
 ఒక నిర్ణీత సమయానికి గతంలో జరుగుతూ ఉన్న పనులు ( ఒక పని past time లో ఒక నిర్ణీత సమయానికి జరుగుతూ ఉన్నదని తెలియజేయు సందర్భాల్లో past continuous tense ను use చేయాలి.

I                      was              ing form

We
You                 were             ing form
They

He
She                was               ing form 
It

 సందర్భాన్ని బట్టి  when /while ని use చేస్తాము.

Main Verb కి "ing " చేర్చాలి.

Examples :

 నిన్న ఈ టైం కి నేను క్రికెట్ ఆడుతున్నాను.
 I was playing a Cricket by this time yesterday.

 నిన్న ఈ టైం కి వాళ్లు నాతో మాట్లాడుతున్నారు.
 They were talking to me by this time yesterday.

 క్రిందటి ఆదివారం నాటికి నేను తిరుపతి వెళుతున్నాను.
 I was travelling to Tirupati by last Sunday.

 గమనించండి:
 Past continuous tense ను సాధారణంగా simple past tense తో కలిపి మాట్లాడుతుంటారు.
 ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు మరియొక  పని జరిగిందని చెప్పే సందర్భంలో past continuous tense ను use చేయాలి.

 నీవు నిద్ర పోతున్నప్పుడు నేను వచ్చాను
 I came when you are sleeping

 నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్లు మాట్లాడుకుంటున్నారు.
 They were talking when I went there.

 అతను చెన్నైలో పని చేస్తున్నప్పుడు చాలా అవార్డులు సంపాదించాడు.
 He got so many awards when he was working in Chennai

నేను పిలుస్తుండగా ఆమె వెళ్లిపోయింది.
 She went away while I was calling her.

 అతను డ్యూటీ చేస్తుండగా చనిపోయాడు.
 He died why he was working in the office.

 ఆమె ఏడుస్తుండగా నేను ఆమెను చూశాను.
 She was weeping,when I saw హర్

 నేను ఆమెను కలిసినప్పుడు టీవీ చూస్తుంది.
 When I met her she was watching TV.

 వాళ్లు నిద్రపోతుండగా దొంగలు వాళ్ళ ఆస్తినంత దొంగలించారు
 The thieves robbed their entire property when they were sleeping.

 మేము ఆడుతుండగా వర్షం ప్రారంభమైంది.
 It started to rain while we were playing.

 బస్సు వెళుతుండగా వాడు దూకేశాడు.
 He jumped of the bus while it was moving.

వీటిని practice చేస్తూ క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏🙏🙏🙏











Post a Comment

If you have any doubts, please let me know