simple present tense,Learn English through telugu

simple present tense,Learn English through telugu
 అలవాటుగా చేసే పనులు,సాధారణ వాస్తవాలు.

 అలవాటుగా చేసే పనులను సాధారణ వాస్తవాలను
 Simple present tense లో చెబుతుంటాము.
 సాధారణంగా మనం tenses ని నేర్చుకునేటప్పుడు, simple present tense మరియు simple future tense విషయం లో confuse అవుతుంటాము. సందర్భానుసారంగా  ఎప్పుడు simple present ని ఉపయోగించాలి., ఎప్పుడు simple future ని ఉపయోగించాలి అనేది తెలుసుకోవాలి.

Simple present tense examples:

నేను రోజు న్యూస్ పేపర్  చదువుతుంటాను.
వాళ్లు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటారు.
 అతను సిగరెట్స్ కాలుస్తుంటాడు.
 సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.

Subject +verb 1 + object +extra words

I
We                verb 1 use చేయాలి.
You
They

He
She            verb 1 use చేయాలి.verb కి             It                 "S"కాని   " es" కాని verb ని బట్టి                         add  చేయాలి.


1) నేను నా friends కి ఉత్తరాలు వ్రాస్తుంటాను.
I write letters to my friends.

2) మేము గుడికి కి వెళుతుంటాము.
 We go to temple.

3) నేను Tally క్లాస్ కి ప్రతిరోజు వెళుతుంటాను.
I go to tally class every day

4) వాళ్లు ప్రతి శనివారం గుడికి వెళుతుంటారు.
 They go to temple on every Sunday.

5) ఆమె డ్యూటీ కి బస్సులో వస్తుంటుంది.
 She comes to the duty by bus.

6) అతను సిగిరెట్లు చాలా ఎక్కువగా కాలుస్తుంటాడు.
 He smokes cigarettes a lot.

7) అతను ఎప్పుడు క్రికెట్ ఆడుతుంటాడు.
He plays cricket always.

8) ఆమె నవలలు చాలా ఎక్కువగా చదువుతూ ఉంటుంది.
 She reads a novels a lot.

9) ఆమె ఎప్పుడూ శాకాహారం మాత్రమే తింటుంది.
 She takes always vegetarian food only.

10) నాగార్జున సినిమాల్లో బాగా నటిస్తాడు.
 Nagarjuna acts very well in movies.

Negatives:
 Negative sentences లోకి వచ్చేటపుడు
Do not (don't )ని use చేయాలి.

Examples:
1)I go to temple
నేను temple కి వెళ్తుంటాను. Positve ఈ విధంగా చెపుతుంటాము.
Negative విషయంలో
I do not go to temple. ఈ విధంగా చెప్పాలి.

I
We            do not (don't )ని use చేయాలి.
You
They

He
She             does not (doesn't)
It

2) నేను నా స్నేహితులకి ఉత్తరాలు రాయను.
 I do not write letters to my friends.

3) ఆమె వార్తా పత్రికలు చదవదు.
 She doesn't read newspapers.

4) అతను సిగరెట్స్ కాల్చాడు.
 He doesn't smoke cigarettes.

5) నేను నవలలు చదవను.
 I don't read novels.

6) వాళ్లు ఏ పని చేయరు.
 They don't do any work.

7) ఆమె ఎవరి గురించి చెడుగా మాట్లాడదు.
 She doesn't talk bad about anybody.

8) నేను ఆదివారాల్లో ఎక్కడికి వెళ్ళను,ఇంటి వద్దే ఉంటాను.
 I don't go anywhere on Sundays, I stay at home only.

Questions :

I
We                 do           ని use చేయాలి.
You
They 

He
She              does         ని use చేయాలి.
It

I go to temple 
నేను temple కి వెళుతుంటాను.  Positive

 I don't go to temple
 నేను టెంపుల్ కి వెళ్ళను.       Negative 

 నువ్వు టెంపుల్ కి వెళుతుంటావా?   Question 
 Do you go to temple?

నువ్వు ఎప్పుడు గుడికి వెళుతుంటావు?                                                                     Question 
When do you go to temple.?

 గమనించండి:
Positive లో ఉన్నప్పుడు మాత్రమే He, she, it లకు verb మొదటి రూపానికి "s" కాని "es" కాని use చేస్తాము. Negative లో ఉన్నప్పుడు, questions అడిగేటప్పుడు verb కి ఏమి add చేయకూడదు.

Examples :
 ఆమె టెంపుల్ కి వెళుతుంటుంది  (positive )
She goes to temple

 ఆమె టెంపుల్ కి వెళ్ళదు 
She doesn't go to temple  (negative )

 ఆమె టెంపుల్ కి వెళుతుంటుందా?
 Does she go to temple?         (Question )

 ఆమె టెంపుల్ కి వెళ్ళదా?
 Doesn't she go to temple      (question )
Or (does she not go to temple) ఈ విధంగా కూడా చెప్పవచ్చు.

 ఆమె టెంపుల్ కి ఎందుకు వెళ్ళదు?
 Why doesn't she go to temple?
(or) why does she not go to temple?

Question Examples :

నువ్వు అక్కడికి ఎలా వెళుతుంటావు?
 How do you go there?

 నువ్వు ఇలా ఎందుకు చేస్తుంటావు?
 Why do you do like this?

 మీరు ఎక్కడ ఉంటుంటారు?
 Where do you live

 నువ్వు క్రికెట్ ఆడుతుంటావా?
 Do you play cricket?

 అతను రోజు డ్యూటీ కి వెళుతుంటాడా?
 Does he go to duty daily?

 అతను సిగరెట్స్ కాలుస్తుంటాడా?
 does he smoke cigarettes?

 అతను సిగరెట్స్ కాల్చడా?
 Doesn't he smoke cigarettes?

 నువ్వు నీ పుట్టిన రోజుని ఎప్పుడు జరుపుకుంటావు?
 When do you celebrate your birthday?

వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏🙏🙏🙏














Post a Comment

If you have any doubts, please let me know