If would, learn English through Telugu

If would, learn English through Telugu
If clause                        main clause
If +verb2                   would+verb 1

 నువ్వు బాగా చదివి ఉంటే నువ్వు పాస్ అయ్యేవాడివి.
If you studied well you would pass the examination.

If I were P.M., I would change our India. నేనేగనుక పి.ఎం. అయివుంటే ఇండియాను మార్చేసి ఉండేవాడిని.
                Or
 If I became PM of India I would change our India (ఇలాగ కూడా చెప్పవచ్చు )

If I were a bird, I'd fly in the sky. 
నేనే గనుక పక్షినైవుంటే ఆకాశంలో ఎగిరిపోయి ఉండేవాడిని.

If my father were an I.A.S. officer, he would justify to farmer.
మా నాన్నగారే కలెక్టరు అయివుంటే, రైతులకు న్యాయం చేసి ఉండేవారు.

 If I were rich, I'd help the poor. 
నేనే గనుక ధనవంతుడినయివుంటే, పేదవాళ్ళకు సాయం చేసి ఉండేవాడిని. 

వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏


Post a Comment

If you have any doubts, please let me know