వెళ్లాను, వెళ్ళొచ్చాను, వెళ్ళావా?అటువంటి వాటిని చెప్పుటకు Have been to /has been to ను ఎక్కువగా use చేస్తుంటారు.
I
We
You Have been
They
He
She has been
It
నేను ఊటీకి వెళ్లాను.
I have been to Ooty (positive)
నువ్వు ఊటీ కి వెళ్ళావా?
Have you been to Ooty?(question )
నువ్వు బొంబాయి కి వెళ్ళావా?
Have you been to Mumbai?
అవును నేను ముంబైకి వెళ్లాను.
Yes I have been to Mumbai.
లేదు నేను ముంబైకి వెళ్లలేదు
No I have not been to Mumbai.
నువ్వు ఎప్పుడైనా చెన్నైకి వెళ్ళావా?
Have you ever been to Chennai?
లేదు నేను చెన్నైకి వెళ్లలేదు.
No I have never been to Chennai.
అవును నేను చెన్నైకి వెళ్లాను.
Yes I have been to Chennai.
ఆమె ఇంటర్వ్యూ కి వెళ్ళింది.
She has been to interview.
మేము మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాము.
We have been to our relatives home.
నేను కాలేజీకి వెళ్లాను.
I have been to college.
నువ్వు కాలేజీకి వెళ్ళావా?
Have you been to college?
అవును నేను కాలేజీకి వెళ్లాను.
Yes, I have been to college
లేదు నేను కాలేజీకి వెళ్ళలేదు.
No I have not been to college.
నువ్వు ఎక్కడికి వెళ్లావు?
Where have you been to?
మా అమ్మ అమెరికాకు వెళ్ళింది.
My mother has been to America.
మీ అమ్మ అమెరికాకు వెళ్లిందా?
Has your mother been to America?
అవును మా అమ్మ అమెరికాకు వెళ్ళింది.
Yes, my mother has been to America.
మీ అమ్మగారు ఎప్పుడు అమెరికాకు వెళ్లారు.
When has your mother been to America?
వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know