Should, could, would, might have been

Should, could, would, might have been
 Should have been = చేస్తూ ఉండి ఉండాల్సింది 
would have been = చేస్తూ ఉండి ఉండేవాడిని 
could have been = చేస్తూ ఉండి ఉండగలిగే వాడిని 
 might have been = చేస్తూ ఉండి ఉండవచ్చు.

Verb కి ing form add చేయాలి.

Should, would, could, might have కి should, could, would, might have been కి difference ఇపుడు చూద్దాం.

 I should have learned English.
 నేను ఇంగ్లీషు నేర్చుకొని ఉండాల్సింది.

 I should have been  learning English.
 నేను ఇంగ్లీషు నేర్చుకుంటూ ఉండి ఉండాల్సింది.

 She might have gone there.
 ఆమె అక్కడికి వెళ్లి ఉండవచ్చు.

 She might have been going there.
 ఆమె అక్కడికి వెళుతూ ఉండవచ్చు.

 He could have achieved
 అతను సాధించగలిగే వాడు

 He could have been achieving.
 అతను సాధిస్తూ ఉండి ఉండగలిగేవాడు.

I would have come.
 నేను వచ్చి ఉండేవాడిని.

 I would have been coming.
 నేను వస్తూ ఉండి ఉండేవాడిని.

వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏









Post a Comment

If you have any doubts, please let me know