I
We
You
They had been
He
She
It
Verb కి "ing"form add చేయాలి.
Keywords:
Before, till, until, by the time
గతంలో ఒక నిర్ణీత కాలం వరకు జరుగుతూ ఉండి ఆగిపోయిన పనులను ఈ past perfect continuous tense లో చెప్పాలి.
ఇందులో simple past కూడా add చేయాలి.
Examples:
రవి ఉదయం 5 గంటల వరకు న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాడు. ( అనగా 5 గంటలకు చదవడం ఆపేసాడు అన్నమాట ).
Ravi had been studying newspaper until 5 o'clock.
నువ్వు వచ్చే ముందు నేను చికెన్ బిర్యాని తింటూ ఉన్నాను.
I had been eating chicken biryani before you came.
ఈ మధ్యాహ్నం మూడు గంటల వరకు నేను పరీక్ష రాస్తూ ఉన్నాను.
I had been writing the exam till 3 o'clock this afternoon
మహేష్ వైజాగ్ కి వచ్చే ముందు అతడు హైదరాబాదులో పని చేస్తున్నాడు.
Mahesh had been working in Hyderabad before he came Vizag
ప్రీతి నిన్న 9 గంటల వరకు చదువుతూనే ఉంది.
Preeti had been studying till 9 o'clock yesterday.
వర్షం మొదలయ్యే ముందు మేము క్రికెట్ ఆడుతూ ఉన్నాము.
We had been playing cricket before the started rain
ప్రకాష్ మా ఇంటిని చేరుకునే అంతవరకు బైక్ రేట్ చేస్తూనే ఉన్నాడు.
Prakash had been riding his bike until he reached my home.
బెల్ మూగేంతవరకు మా టీచర్ పాఠం చెబుతూ ఉంది.
My teacher had been teaching a lesson until the bell rang
మా సోదరుడు బస్సు పట్టుకునే అంతవరకు పరిగెత్తుతూనే ఉన్నాడు.
My brother had been running until he caught the bus
నువ్వు వచ్చే ముందు నేను వారితో మాట్లాడుతూ ఉన్నాను.
I had been talking to them before you came.
ఆమె నిన్న మూడు గంటల వరకు పాటలు పాడుతూనే ఉంది.
She had been singing songs till 3 o'clock yesterday
బెల్ మోగేంత వరకు అతను పరీక్ష రాస్తూనే ఉన్నాడు.
He had been writing the exam till the bell rang.
వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know