Daily use english sentences

Daily use english sentences
 నాకు చాలా ఆకలిగా ఉంది త్వరగా అన్నం వడ్డించు
 I am very hungry Serve the rice quickly

 నువ్వు వడ్డించు నేను ఇప్పుడే వస్తాను
 You serve I will be right back

 ఆఫీసు నుంచి బయలుదేరారా
 Have you left the office

 ఆఫీసు నుండి ఏ టైం కి వస్తుంటారు
 What time do you come from the office

 నేను ఆఫీసు నుండి అరగంటలో బయలుదేరుతాను
 I will leave office in half an hour

 నేను ఇంటికి 7:00 కల్లా వస్తాను
 I will come home at/by 7 o'clock

 ఎందుకు అంత చిరాకుగా ఉన్నావు ఏమైంది
 Why are you so irritated, what happened

 ఆఫీసులో వర్క్ వల్ల నాకు కొంచెం చిరాకుగా ఉంది
 I am a bit irritated by the work in the office

 

Post a Comment

If you have any doubts, please let me know