Daily English sentences, Learn english through telugu
స్కూలుకి టైం అవుతున్నది,తొందరగా రెడీ అవ్వు.It's time for school, hurry up and get ready.
తొందరగా నిద్ర లేవమని నీకు ఎన్ని సార్లు చెప్పాలి.
How many times do I have to tell you to wake up early?
బ్రష్ చేశావా?
Did you brush?
స్నానం చేసావా.
Did you take a bath?
సైలెంట్ గా ఉండు అరవకు.
Be silent don't shout.
ఈరోజు నాకు కడుపు నొప్పిగా ఉంది నేను క్రికెట్ ఆడలేను.
Today I have a stomach ache so I can't play cricket.
నాకు కాలు నొప్పిగా ఉంది ఈరోజు క్రికెట్ ఆడటానికి రాను.
I have a pain in my leg and will not come to play cricket today.
నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు అభ్యంతరం లేదు.
I don't mind where you go.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know