Inspite of
Inspite of heavy rain, he is playing basket ball.
వర్షం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, అతను basket ball ఆడుతున్నాడు.
Inspite of hard work, I was not promoted.
నేను బాగా పనిచేసినప్పటికీ Promote చేయబడలేదు.
Inspite of high fever, she came to college to write exams.
తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నప్పటికీ ఆమె కాలేజీకి పరీక్షలు రాయడానికి వచ్చింది.
Even Though
Even though it's difficult, he did the work successfully .
అది కష్టమయినా, అతను ఆ పనిని విజయవంతంగా పూర్తిచేశాడు.
Even though he has been suffering from fever, he came and wrote exam.
అతను జ్వరంతో బాదపడుతున్నప్పటికీ, అతను వచ్చి పరీక్ష వ్రాశాడు.
Hence
I'm not feeling well. Hence I request you to grant a leave for Today
నాకు ఒంట్లో బాగాలేదు. కావున దయచేసి ఈరోజు సెలవు ఇప్పించగలరు.
I am going to Kasi with my family. Hence I request you to give me leave for 5 days.
నేను మా ఫ్యామిలీతో కాశీకి వెళుతున్నాను. కావున 5 రోజులు సెలవు ఇప్పించగలరు.
Beside (ప్రక్కన)
My house is beside of Apollo hospital.
మా ఇళ్లు అపోలో హాస్పిటల్ ప్రక్కన వుంది.
She always sits beside me.
ఆమె ఎప్పుడూ నా పక్కనే కూర్చుంటుంది.
The ATM is beside of Srikrishna lodge.
ఆ ఎ.టి.ఎం. శ్రీకృష్ణ లాడ్జ్ పక్కన ఉంది.
Besides (దానితోపాటు )
Besides English, he can talk Hindi also very well.
ఇంగ్లీషుతోపాటుగా, అతను హిందీ కూడా చాలా బాగా మాట్లాడగలదు.
I have a scooty, cycle besides a Maruthi Car also.
నాకు స్కూటీ, సైకిల్తోపాటు మారుతీకారు కూడా ఉంది.
I know Magic, Painting, Craft besides dance also.
నాకు Magic, Painting, craft. తో పాటు డ్యాన్స్ కూడా ఉంది.
Still
I've been waiting for train, but still it didn't come.
నేను ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నాను. కానీ ఇంకా అది రాలేదు.
Now the time is 1 A.M. but still she is painting the picture.
ఇప్పుడు time 1'0 clock అయినది. అయితే ఇంకా ఆమె పెయింటింగ్ వేస్తుంది.
Still I'm waiting for you.
నేను ఇంకా నీ కోసం ఎదురుచూస్తూ ఉన్నాను.
As well as
Manasa can sing cinema songs as well as classical songs.
మానసా సినిమా పాటలు అదేవిధంగా Classical songs కూడాపాడగలదు.
I have some work as well as I must submit my project work also by tomorrow.
నాకు కొద్దిగా పని ఉంది. అదే విధంగా Project work కూడా రేపటిలోపు submit
చేయాలి.
Rather than
Jaya is watching T.V. rather than preparing for exams.
Exams కి ప్రిపేర్ అవడానికి బదులుగా Jaya T.V. చూస్తూ ఉంది.
వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know