Too-to
He is too lazy to work hard
అతను చాలా బద్దకస్తుడు కావున అతను కష్టపడి పనిచేయలేడు.
She is too poor to pay her exam fee.
ఆమె చాలా పేదరాలు కనుక పరీక్ష ఫీజు కట్టలేదు.
I'm too busy to spend time with you.
నేను చాలా బిజీగా ఉన్నాను. కనుక నీతో time spend చేయలేను.
Very-So
He is very lazy. So, he can't complete the work.
అతను చాలా బద్దకస్తుడు. కావున ఆ పనిని పూర్తి చేయలేడు.
She is very good singer. So, she can sing the song.
ఆమె చాలా మంచి సింగర్ కావున ఆమె ఆపాట పాడగలదు.
He is very busy person, so, he won't come here.
అతను చాలా busy person కావున అతను ఇక్కడికి రాడు.
On seeing
On seeing the Principal, children ran away from ground.
Principal ని చూసి, పిల్లలు ఆటస్థలం నుండి పారిపోయారు.
One seeing th lion, a dear hid in the bush.
సింహాన్ని చూసి ఒక జింక పొదల్లో దాక్కున్నది.
On seeing the cricket match, they enjoyned themselves alot
వాళ్లు Crickt చూసి చాలా enjoy చేశారు.
Having
Having felt hungry, he ate up all mangoes. ఆకలేసి అతను అన్ని మామిడి పండ్లు తినేసాడు.
Having seen the tiger, the hunter ran away. పులిని చూసి ఆ వేటగాడు పారిపోయాడు.
Having known address, we went to their home.
అడ్రస్ తెలుసుకుని, మేము వాళ్ల ఇంటికి వెళ్ళాము.
వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know