When
Do you know when she would come here.
ఆమె ఇక్కడికెప్పుడు వస్తుందో తెలుసా?
My teacher asked me when I would comlete the project work?
నువ్వెప్పుడు నీ ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేస్తావని లెక్చరర్ నన్ను అడిగాడు?
I know very well when I have to do the work.
నేనెప్పుడు ఆ పని చేయాలో నాకు బాగా తెలుసు.
Where
Ask him where he is going.
అతను ఎక్కడికి వెళుతున్నాడో అడుగు.
May I know where you are working?
మీరు ఎక్కడ పనిచేస్తున్నారో తెలుసుకోవచ్చా?
Don't tell them where Iam going నేను ఎక్కడికి వెళుతున్నానో వారికి చెప్పొద్దు.
Where ever
You please keep in touch with me, where ever you will be.
నువ్వు ఎక్కడ ఉన్నా, టచ్ ఉండండి.
Make a call where ever you will be.
మీరు ఎక్కడ ఉన్నా కాల్ చేయండి.
Where ever I go, I will get good Job.
నేను ఎక్కడికెళ్లినా, మంచి జాబ్ వస్తుంది.
When ever
Make a call when ever you
free
ఎప్పుడైనా ఖాళీగా ఉంటే కాల్ చేయండి.
When ever you want money, ask me.
నీకు ఎప్పుడైనా డబ్బు అవసరమయితే అడుగు.
When ever you come and practice.
నువ్వు ఎప్పుడయినా వచ్చి ప్రాక్టీస్ చేయి.
As
As he is lazy, he could not complete the work.
అతను బద్ధకస్తుడు కావడం వలన, తనపని పూర్తి చేయలేకపోయాడు.
As it is rain, the programme is cancelled
వర్షం కారణంగా ఆ Programme cancel అయ్యింది.
So
He practiced very well. So he could learn painting
అతను Practise చేశాడు. కావున Painting నేర్చుకోగలిగాడు.
I've been suffering from fever. So, I'm unable to attend to classes.
నేను జ్వరంతో బాధపడుతూ ఉన్నాను. కావున క్లాసులకి హాజరుకాలేను.
Though
Though he went very slowly, he met with an accident.
అతను చాలా చిన్నగా వెళ్ళినా, ఆ accident జరిగింది.
Though he is my enemy, he come to my home and invited me to his daughter's marriage.
అతను నా శత్రువైనప్పటికీ, మా ఇంటికొచ్చి తన కూతురు పెళ్లికి నన్ను ఆహ్వానించాడు.
వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know