Boss తో ఆర్గుమెంట్ అయింది అందుకే చిరాకుగా ఉంది.
I had a small argument with the boss so I was a bit irritated/annoyed
ఇప్పుడే చేసి ఇస్తాను
I will make and give it to you now
టీ పెట్టనా?
Shall I make tea for you
నా బట్టలు ఎక్కడ పెట్టావు
Where did you put my clothes
Where did you keep my clothes
టేబుల్ పైన పెట్టు
Put it on the table
Keep it on the table
ఎక్కడ దొరకలేదు /ఎక్కడ కనబడలేదు
I cannot find it anywhere
అక్కడే ఉంటుంది సరిగ్గా చూడు
It must be there look properly
టూత్ పేస్ట్ అయిపోయిందని నాకు చెప్పాల్సింది
You should have told me that we ran out of toothpaste
నేను చెప్పాను కానీ మీకు గుర్తులేదు
I told you but you don't remember
పిల్లలు పడుకున్నారా
Are the children sleep
పిల్లలు నిద్రపోతున్నారా
Are the children sleeping
పిల్లలు ఇంకా పడుకోలేదా
Aren't the children a sleep at
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know