Daily use english sentences
అతను ఇకపై డబ్బు కోసం అతని పేరెంట్స్ మీద ఆధారపడాలని అనుకోవడం లేదు
He no longer wants to depend on their parents for money
ఆమె తినడానికి మాత్రమే బ్రతుకుతుంది
She lives only to eat
నువ్వు తినడానికి మాత్రమే బ్రతుకుతున్నావా
Are you living only to eat
ఆమె తినడానికి పుట్టింది
She was born to eat
గేమ్స్ ఆడినప్పుడల్లా నా ఫోన్ వేడెక్కుతుంది
Whenever I play games my phone heats up
నువ్వు గేమ్ ఆడినప్పుడల్లా ఫోన్ heat ఎక్కుతుంది.
If you play games the phone heats up
ఆమె మెట్ల మీద నుండి కింద పడింది
She fell down from the steps
ఆమె ఆన్లైన్లో ఉంది
He is online/ she is online
ఆమె ఆన్లైన్లో ఉంది కానీ రిప్లై ఇవ్వడం లేదు
She is online but not replying
She is online but not giving reply
ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది
Everything has a limit
There is a limit for everything
నేను నీతో విసిగిపోయాను
I am fed up with you
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know