Prakash : what is the time please?
టైం ఎంత అయింది.?
Krishna: Now the time is 6:45
6:45 అయ్యింది.
Prakash : Will the train arrive at the correct time?ట్రైన్ కరెక్ట్ టైం కి వస్తుందా.?
Krishna : yes,It will come at the right time.
They haven't announced any delay.
అవును correct time వస్తుంది. ఆలస్యం గురించి ఏ ప్రకటన ఇవ్వలేదు
Prakash: what time does it reach Chennai?
ఇది చెన్నైకి ఎప్పుడు చేరుతుంది.?
Krishna: This train reaches Chennai at 10:30
ఈ train 10:30 కి chennai కి చేరుతుంది.
Prakash : Ok, Thank you
Krishna : your welcome.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know