I am a little busy today will you call me tomorrow
నేను ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాను మీరు రేపు కాల్ చేస్తారా?
Can you hear me?
Am I audible to you?
Is my voice audible to you?
నా మాట నీకు వినబడుతుందా?
నా మాట నువ్వు వినగలుగుతున్నావా?
ఎవరు మాట్లాడుతున్నారు
Who is speaking
May I know who is speaking?
ఎవరు మాట్లాడుతున్నారో నేను తెలుసుకోవచ్చా?
May I know who is calling?
ఎవరు కాల్ చేశారో తెలుసుకోవచ్చా?
May I know who you are?
మీరెవరో నేను తెలుసుకోవచ్చా?
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know