Jaguar, unknown facts about jaguar

Jaguar, unknown facts about jaguar
జాగ్వర్ అమెరికాలో అతిపెద్ద పిల్లి మరియు పులి మరియు సింహం తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద పిల్లి జాతి.
జాగ్వర్లు ఒంటరి జంతువులు మరియు తెల్లవారుజామున మరియు సంధ్యా సమయంలో చాలా చురుకుగా ఉంటాయి.
Jaguar లు శక్తివంతమైన దవడలను కలిగి ఉంటాయి.
జాగ్వర్లు బాగా ఈదగలవు.చేపలు, తాబేళ్లు మరియు ఇతర జలచరాలను వేటాతుంటాయి.
జాగ్వార్" అనే పదం స్థానిక అమెరికన్ పదం యాగ్వార్ నుండి వచ్చింది, దీని అర్థం "ఒక దూకుతో చంపేవాడు.
Jaguar లు,పులులు మరియు సింహాల తర్వాత ప్రపంచంలో ("cat "జాతికి చెందిన )మూడవ అతిపెద్ద జంతువుగా చెప్పవచ్చు.
జాగ్వర్లు అద్భుతంగా ఈద గలవు  మరియు తరచుగా నీటిలో ఆహారం కోసం వేటాడతాయి. 
 ఇవి ఒక రోజులో 18 మైళ్ల వరకు ఈదుతాయి.
జాగ్వర్లు పెద్ద పులి కంటే బలమైన bite force ని కలిగి ఉంటాయి, రెండింతల పెద్ద పులి bite force ను ఈ జాగ్వర్లు కలిగి ఉంటాయి.
జాగ్వార్‌లు శక్తివంతమైన వినికిడి శక్తిని కలిగి ఉంటాయి మరియు మానవ వినికిడి పరిధికి మించిన శబ్దాలను గుర్తించగలవు.

Jaguar లు నీటిలో దిగి ధైర్యంగా వేటాడగలవు.
Alligator లను, crocodiles ను ధైర్యంగా నీటిలో దిగి ఎటువంటి భయం లేకుండా వాటిని వేటాడగలవు.

జాగ్వర్ బ్రెజిల్ యొక్క జాతీయ జంతువు.
జాగ్వర్లు కోతులు, పక్షులు, చేపలు మరియు పెంపుడు జంతువులతో సహా 85 కంటే ఎక్కువ విభిన్న జాతుల జంతువులను తింటాయి.
జాగ్వర్లు పసుపు లేదా నారింజ రంగుల, నల్ల మచ్చలతో శరీరం పై గుర్తులను కలిగి ఉంటాయి.
జాగ్వర్లు 250 పౌండ్ల వరకు బరువు కలిగి ఉంటాయి మరియు గంటకు 50 మైళ్ల వేగంతో పరిగెత్తగలవు.
జాగ్వర్లు సింహంలా గర్జించగలవు, కానీ అవి కేకలు, గుసగుసలు, ఇతర స్వరాలను కూడా చేస్తాయి.
ఇవి సరళమైన వెన్నెముకను కలిగి ఉంటాయి , ఇవి చెట్లను ఎక్కడానికి మరియు సమర్ధవంతంగా ఈత కొట్టడానికి వీలు కల్పిస్తుంది.
కొన్ని దేశీయ సంస్కృతులలో, జాగ్వర్ బలం, ధైర్యం మరియు రక్షణకు చిహ్నంగా, ఆదర్శంగా తీసుకుంటారు.


Post a Comment

If you have any doubts, please let me know