future perfect continuous tense, learn English through Telugu

future perfect continuous tense, learn English through Telugu
I
We
You
They           will have been //
He               shall have been 
She
It


Verb కి "ing"form add చేయాలి.

Subject+will have been/shall have been+ing form+extra words

 భవిష్యత్తులో కొంతకాలం తర్వాత కూడా జరుగుతూనే ఉండే పనిని చెబుతున్నప్పుడు ఈ
 Future perfect continuous tense ని వాడాలి.

Normal గా ఈ tense  అంత వాడుకలో లేదు. ఈ tense కి బదులుగా future continuous tense ని వాడుతుంటారు.
 అయినా ఈ tense గురుంచి తెలుసుకోవడం మంచిది.

Examples :
 నేను ఇంకా పది సంవత్సరాల పాటు ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటాను.
 I shall have been teaching english for 10
Years.

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా 10 సంవత్సరాల పాటు పోలవరం ప్రాజెక్టు కడుతూనే ఉంటారు.
 AP government will have been constructing polavaram project for 10 years.

 మధ్యాహ్నం మూడు కల్లా (అనగా మధ్యాహ్నం మూడు గంటలకు మొదలైతే) నేను రెండు గంటలుగా పరీక్ష రాస్తూ ఉంటాను.
 I will have been writing the exam for 2 hours by 3 o'clock in the afternoon.

 10 గంటలకల్లా ప్రీతి నాలుగు గంటలుగా చదువుతూ ఉంటుంది.
 Preeti will have been studying for 4 hours by 10 o'clock.

 వచ్చే అక్టోబర్ కల్లా నేను మూడు సంవత్సరాలుగా ఈ కంపెనీలో పని చేస్తూ ఉంటాను.
 I will have been working in this company for 3 years by the next October.

 జూన్ చివరి కల్లా, ఆమె మ్యూజిక్ మూడు సంవత్సరాలుగా నేర్చుకుంటూ ఉంటుంది.
 She will have been learning music for 2 years by the end of the June.

 వచ్చే సంవత్సరం కల్లా మా నాన్న 40 సంవత్సరాల సర్వీస్ను పూర్తి చేసుకుంటూ ఉంటాడు.
 My father will have been completing 40 years of service by next year.

 ఈ సంవత్సరం చివరి కల్లా మేము రెండు సంవత్సరాలుగా ప్రయాణిస్తూ ఉంటాము.
 We will have been travelling for 2 years by the end of this year.

 2023 చివరి కల్లా కోహ్లీ 11 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతూ ఉంటాడు.
 Kohli will have been playing cricket for 8 years by the end of 2023.

 వచ్చే నెల కల్లా ఆమె ఈ కాలేజీలో 10 సంవత్సరాలుగా బోధిస్తూ ఉంటుంది.
 She will have been teaching for 10 years by the next month

 ఈ సంవత్సరం చివరి కల్లా మేము హైదరాబాదులో ఐదు సంవత్సరాలుగా నివసిస్తూ ఉంటాము.
 We will have been living in Hyderabad for 5 years by the end of this year.

 ఎనిమిది గంటలకల్లా వారు మూడు గంటలుగా ఆడుతూ ఉంటారు.
 They will have been playing for 3 hours by at 8 o clock.

 రేపు 12:00 కల్లా అతడు 10 గంటలుగా కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు.
 He will have been driving a car for 10 hours by 12 o'clock tomorrow.

 రేపు 10:00 కల్లా ఆమె రెండు గంటల నుంచి ఒక బొమ్మ గీస్తూ ఉంటుంది.
 She will have been drawing a picture for 2 hours by 10 o'clock tomorrow.



వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏

Post a Comment

If you have any doubts, please let me know