Daily use English sentences

Daily use English sentences

 అన్ని కలిపి ఎంత అయింది?
 How much is all together?

 అన్నీ కలిపి 500 రూపాయలు అయింది.
 All together it was 500 rupees

 ఏమి వెతుకుతున్నావు? ఏమైనా కావాలా?
 What are you searching for? do you want anything?
 What are you looking for?do you need anything?

 నేను నా పర్స్ కోసం చూస్తున్నాను.
 I am looking for my purse

 నువ్వు నాతో ఎందుకు మాట్లాడటం లేదు?
 Why are you not talking to me.

 నువ్వు నాతో ఎందుకు మాట్లాడవు?
 Why don't you talk to me.?

 ఎందుకంటే నువ్వంటే ఇష్టం లేదు.
 Because I don't like you

 ఎందుకంటే నువ్వు చేసే పనులు నాకు నచ్చడం లేదు.
 Because I don't like the things that you do

Post a Comment

If you have any doubts, please let me know