That
He thought that he can do any work.
అతను ఏపనైనా చేయగలను అని అనుకుంటున్నాడు.
Your mother told me that you had gone to chennai
నువ్వు chennai కి వెళ్ళావని మీ అమ్మ చెప్పింది.
Sateesh thinks that he knows every thing. తనకంతా తెలుసునని సతీష్ అనుకుంటాడు.
Why
I don't know why she made a call to my friend.
ఆమె స్నేహితునికి ఎందుకు కాలే చేసిందో నాకు తెలీదు.
We really can't understand why they are doing like so.
వాళ్లెందుకలా చేస్తున్నారో, నిజంగా మాకు అర్థం కావడం లేదు.
He didn't tell any one why he killed her. ఆమెను ఎందుకు చంపాడో, అతను ఎవరికి చెప్పలేదు.
What
Mr. Sagar Sindhuri will explain you what he had written in his book.
సాగర్ సింధూరీగారు తన పుస్తకంలో వ్రాసిన దాన్ని గూర్చి వివరిస్తారు.
I will show you later what I had painted.
నేను ఏమి పెయింటింగ్స్ వేశానో, వాటిల్ని తరువాత చూపిస్తాను.
He will repeat you what I have explained.
నేను ఏమి చెప్పానో దానిని మళ్ళీ అతను వివరిస్తాడు.
Not only /but also
నేను మాయాబజార్ మాత్రమే కాకుండా పాతాళభైరవి కూడా చూశాను.
I saw not only Mayabazar but also Patala Bhairavi.
నేను మీ ఇంటికి మాత్రమే కాకుండా వాళ్లింటికి కూడా వచ్చాను..
I came not only to your house but also to their house.
అతను ముంబై మాత్రమే కాకుండా కోల్కతా కూడా సందర్శించాడు.
He visited not only Mumbai but also Calcutta.
ఆయన హిందీ మాత్రమే కాకుండా ఇంగ్లిష్ కూడా నేర్చుకున్నాడు.
He has learnt not only Hindi but also English.
అతను గ్రామర్ మాత్రమే కాకుండా స్పోకెన్ ఇంగ్లిష్ కూడా బోదిస్తుంటాడు.
He teaches not only Grammar but also Spoken English.
నా చదువుకు మాత్రమే కాకుండా నా వ్యాపారానికి కూడా అతను నాకు సహాయపడ్డాడు.
He helped me not only in my studies but also in my business.
ఈ రోజుల్లోని సినిమాలు యువతరాన్ని మాత్రమే కాకుండా పిల్లలను కూడా పాడు చేస్తున్నాయి. Today's movies are spoiling not only youth but also children.
భారతదేశం బియ్యాన్ని మాత్రమే కాకుండా పంచదారను కూడా విదేశాలకు ఎగుమతి చేయుచున్నది.
India is exporting not only Rice but also Sugar to foreign countries.
దాసరి నారాయణరావు నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా.
Dasari Narayanarao is not only Actor but also Director.
నేను తెలుగులో మాత్రమే కాకుండా ఇంగ్లిష్ లో కూడా మాట్లాడగలను.
I can speak not only in Telugu but also in English.
as if
వాడేదో ప్రైమ్ మినిస్టర్ పోజు కొడుతుంటాడు.
He poses as if he is a Prime Minister.
వాడు నాకు బాస్గా ఆర్డర్లు వేస్తుంటాడు.
He orders me as if he is my boss.
తనకు అన్ని విషయాలు తెలిసినట్లు నటిస్తుంటాడు. He pretends as if he knew everything.
తానేదో పేదవాడైనట్లుగా ప్రతిచోటకు నడిచేవెళ్తుంటాడు.
He goes everywhere by walk as if he is poor.
వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know