ఏదైనా ఒక పని జరిగితే, జరగవచ్చు!చేస్తే చేయవచ్చు!అని తెలిపినప్పుడు ఈ may/might ని use చేస్తారు.
May/might అనేవి రెండూ ఒకే అర్ధాన్ని ఇస్తాయి.
Verb 1 use చేయాలి.
Examples:
అతను ఇక్కడికి ఈరోజు రావచ్చు.
He may come here today. ( Positive )
Or
He might come here today.
అతను ఈరోజు ఇక్కడికి రాకపోవచ్చు
He may not come here today (negative )
అతను ఈరోజు రావొచ్చా?
May he come here today?
అతను ఈరోజు రాకపోవచ్చా?
May he not come here today?
ఈరోజు వర్షం పడవచ్చు.
It may rain today
ఈరోజు వర్షం పడకపోవచ్చు.
It may not rain today.
ఈరోజు వర్షం పడొచ్చా?
May it rain today?
ఈరోజు వర్షం పడకపోవచ్చా?
May it not rain today?
ఆమె అందంగా ఉండవచ్చు.
She may be beautiful.
ఆమె అందంగా ఉండకపోవచ్చు.
She may not be beautiful.
ఆమె అందంగా ఉండొచ్చా?
May she be beautiful?
ఆమె అందంగా ఉండకపోవచ్చా?
May she not be beautiful?
Permissions :
Permissions అడగడం, ఇవ్వడం.
నేను లోపలికి రావచ్చా?
May I come in?
మీరు లోపలికి రావచ్చు.
You may come in.
నేను వెళ్లొచ్చా?
May I go?
మీరు వెళ్లొచ్చు.
You may go.
నేను ఒక ప్రశ్న అడగవచ్చా?
May I ask a question?
మీరు అడగవచ్చు.
You may ask.
నేను ఈ గేమ్ లో జాయిన్ అవ్వొచ్చా?
May I join this game?
ఈ గేమ్ లో మీరు జాయిన్ అవ్వచ్చు.
You may join this game.
నేను దీనిని తీసుకోవచ్చా?
May I take this.
మీరు తీసుకోవచ్చు..
You may take this.
వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know