Could have, learn English through Telugu

Could have, learn English through Telugu
 చేయగలిగే వాడిని.
 కలుసుకోగలిగే వాడిని.   "If"

I            
We
You
They        had +verb 3
He
She
It

I
We
You
They        could have + verb 3
He
She
It

 నేను ప్రకాష్ ని కలుసుకోగలిగే వాడిని.
 I could have met Prakash.

 నువ్వు వచ్చి ఉంటే ఆ పనిని నేను పూర్తి చేయగలిగే వాడిని.
 If you had come here I could have completed that work.

 నువ్వు నాకు డబ్బులు ఇచ్చి ఉంటే ఆ పని నేను పూర్తి చేయగలిగే వాడిని.
 If you had given money, I could have completed that work.

 అతను సాధించగలిగేవాడు.
 He could have achieved.

 అతను సాధించగలిగే వాడు కాదు.
 He couldn't have achieved.

 అతను సాధించగలిగేవాడా?
 Could he have achieved?

 అతను సాధించగలిగే వాడి కాదా?
 Couldn't he have achieved?

వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏






Post a Comment

If you have any doubts, please let me know