able to, learn English through Telugu

able to, learn English through Telugu
Able to + verb 1
 (చేయగలిగే స్థితిలో ఉండుట )
 రాయగలిగే స్థితిలో ఉన్నాను.
 వెళ్లగలిగే స్థితిలో ఉన్నాను.

               Present         past         future  
I                am              was           will be

We
You         are              were           will be
They

He
She         is                was            will be
It

I can write
నేను రాయగలను.

I am writing
 నేను రాస్తున్నాను.

I am able to write.
 నేను వ్రాయగలిగే స్థితిలో ఉన్నాను.
              Or
నేను రాయగలుగుతున్నాను.

 I am able to go there.
 నేను అక్కడికి వెళ్ళగలిగే స్థితిలో  ఉన్నాను.

నేను అక్కడికి వెళ్ళగలిగే స్థితిలో లేను.
 I am not able to go there.
               Or
 I am unable to go there.

 నేను అక్కడికి వెళ్ళగలిగే స్థితిలో ఉన్నానా?
 am I able to go there?

 నేను అక్కడికి వెళ్ళగలిగే స్థితిలో లేనా?
 Am I not able to go there?

ఒకప్పుడు నేను వెళ్ళగలిగే స్థితిలో ఉన్నాను.
 Once I was able to go

 ఒకప్పుడు నేను వెళ్ళగలిగే స్థితిలో లేను.
 Once I was not able to go

 ఒకప్పుడు నేను వెళ్ళగలిగే స్థితిలో ఉన్నానా?
 Was I able to go?

 ఒకప్పుడు నేను వెళ్ళగలిగే స్థితిలో లేనా?
 Was I not able to go?

 భవిష్యత్తులో నేను వెళ్లగలిగే స్థితిలో ఉంటాను .
 I will be able to go in future

 నేను భవిష్యత్తులో వెళ్లగలిగే స్థితిలో ఉండను.
  I will not be able to go in future

 నేను భవిష్యత్తులో వెళ్లగలిగే స్థితిలో ఉంటానా?
 Will i be able to go in future?

 నేను భవిష్యత్తులో వెళ్లగలిగే  స్థితిలో ఉండనా?
 Will I not be able to go in future?

వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏













Post a Comment

If you have any doubts, please let me know