చీకటి పడుతుంది నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి
It's getting dark and I have to go home soon
It's getting late and I have to go home soon
ఈరోజు కాకపోతే ఇంకో రోజు
If not today then another day
ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు
If not today then some day or some other day
ఈరోజు కాకపోతే ఇంకో రోజు చేద్దాం
If not today let's do it another day
నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావా
Are you doing all this on purpose
Are you doing all this intentionally
నేను ఫోన్ చేస్తే నువ్వు ఎందుకు తీయవు
Why don't you pick up when I call
Why don't you answer my call
నేను ఫోన్ చేస్తే నువ్వు ఎందుకు తీయలేదు
Why didn't you pick up when I called
Why didn't you answer when I called
నేను ఎవరు మీద ఆధారపడాలి అని అనుకోవడం లేదు
I don't want to depend on anyone
I don't want to rely on anyone
నీ హ్యాపీనెస్ కోసం ఎవరి మీద డిపెండ్ అవ్వకు
Don't rely on someone for your happiness
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know