I wish, learn English through telugu

I wish, learn English through telugu
I wish +verb 2

I wish i were a doctor
 నేను డాక్టర్ అయ్యుంటే బాగుండేది.

I wish i were in  chennai
 నేను చెన్నైలో ఉంటే బాగుండేది.

I wish i had a car
 నాకు ఒక కారు ఉంటే బాగుండేది.

 I wish I had a bike
 నాకు ఒక బైక్ ఉంటే బాగుండేది.

I wish i went to chennai
 నేను చెన్నైకి వెళ్లి ఉంటే బాగుండు.

I wish i bought a car
 నేను ఒక కారు కొని ఉంటే బాగుండు.

 I wish I learned English.
 నేను ఇంగ్లీషు నేర్చుకొని ఉంటే బాగుండు.

 I wish I studied well.
 నేను బాగా చదువుకొని ఉంటే బాగుండు

 I wish I played the cricket
 నేను క్రికెట్ ఆడి ఉంటే బాగుండు.

( భవిష్యత్తు గురించి )
I wish +subject+would +verb 1

 I wish I would go to Chennai tomorrow
 నేను చెన్నైకి రేపు వెళ్తే బాగున్ను.

 I wish I would buy a new car next week
 నేను వచ్చేవారం కొత్త కారు కొంటే బాగున్ను.

 I wish I would to play cricket tomorrow
 నేను రేపు క్రికెట్ ఆడితే బాగుండు.

I wish+past perfect tense(verb3)

 I wish I had studied well last month
 నేను పోయిన నెలలో బాగా చదివి ఉంటే బాగుండేది.

 I wish I had bought a new car lost month.
 నేను పోయిన నెలలో కొత్త కారు కొని ఉంటే బాగుండేది.

 I wish I had played cricket yesterday.
 నిన్న నేను క్రికెట్ ఆడి ఉంటే బాగుండేది.

 I wish I had seen that movie yesterday.
 నిన్న నేను ఆ సినిమాని చూసి ఉంటే బాగుండేది.

వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏


 
.

Post a Comment

If you have any doubts, please let me know