PF బాలన్స్ ఎలా చెక్ చేయాలి??
PF Account లో ఎంత Balance ఉందో చెక్ చేసుకోవడానికి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ UAN ఉండాలి. UAN నెంబర్ మీకు గుర్తుకు లేకపోయినా కూడా PF BALANCE ఎంత ఉందో తెలుసుకోవచ్చు. 011-229014016 నెంబర్‌కు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇచ్చి పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అయితే యూఏఎన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి.
ఉమాంగ్ యాప్ ద్వారా కూడా PF balance ని చెక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు google play store నుంచి ఉమాంగ్ యాప్‌ను download చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత పీఎఫ్ ఆప్షన్ ఎంచుకొని Balance తెలుసుకోవచ్చు.
PF Balance చెక్ చేసుకోవడానికి చాలా options అందుబాటులో ఉన్నాయి. మిస్డ్ కాల్ మాత్రమే కాకుండా ఎస్ఎంఎస్ ద్వారా కూడా PF balance చెక్ చేసుకోవచ్చు. ఇంకా UAN ద్వారా PF website లో లాగిన్ అయ్యి కూడా PF balance ని చెక్ చేసుకోవచ్చు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know