(ప్రస్తుతం జరుగుతున్న పనులు) గురించి,మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు జరిగే పనులను present continuous tense లో మాట్లాడాలి.
Subject +am, is, are ల లో సరైన helping verb ని use చేయాలి. Helping verb తరువాత main verb కి ing form ను add చేయాలి.
Examples : positive
I am going to a movie
నేను సినిమాకి వెళుతున్నాను.
We are going to a movie
మేము సినిమాకి వెళుతున్నాము.
They are playing cricket there
వాళ్లు అక్కడ క్రికెట్ ఆడుతున్నారు.
I am reading BhagavadhGeeta
నేను భగవద్గీత చదువుతున్నాను.
I am going to watch movie
నేను సినిమా చూడడానికి వెళుతున్నాను.
My son is studying well
మా అబ్బాయి బాగా చదువుతున్నాడు.
ఆమె వెజిటేబుల్ మార్కెట్ లో పనిచేస్తుంది.
She is working in vegetable market.
నేను వాళ్ళని కలవడానికి వెళుతున్నాను.
I am going to meet them
ఈ విషయంలో అందరూ నాతో సహకరిస్తున్నారు.
All are cooperating with me in this matter.
ఆమె ఎక్కడో పని చేస్తుంది.
She is working in somewhere else.
Negatives :
Negatives లో " not " ని add చేస్తే సరిపోతుంది.
I am not going to nellore
నేను నెల్లూరుకి వెళ్లడం లేదు.
I am not going to watch movie.
నేను సినిమాని చూడడానికి వెళ్లడం లేదు.
మా అమ్మాయి సరిగ్గా చదవడం లేదు.
My daughter is not studying well
నేను నీతో రావడం లేదు.
I am not coming with you.
ఈ విషయంలో వాళ్లు నాతో సహకరించలేదు.
They are not cooperating with me in this matter.
మేము నీ గురించి మాట్లాడుకోవడం లేదు.
We are not speaking about you.
ఆమె పనిచేయడం లేదు.
She is not working.
నేను ఎక్కడికి వెళ్లడం లేదు.
I am not going anywhere.
ఆమె వంట గదిలో వంట చేయడం లేదు.
She is not cooking in the kitchen.
Questions:
వాళ్లు ఇక్కడికి వస్తున్నారా?
Are they coming here.?
నేను చెప్పేది నువ్వు వింటున్నావా?.
Are you listening to me?
ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్లడం లేదా?
Are you not going anywhere today?
నువ్వు మాతో ఎందుకు రావడం లేదు?
Why are you not coming with us?
మీ నాన్నగారు ఎక్కడ పని చేస్తున్నారు?
Where is your father working?
నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు?
in which school are you studying?
నువ్వు ఎక్కడ నుండి ఇక్కడికి వస్తున్నావు?
Where from are you coming here.?
నువ్వు ఎక్కడైనా పని చేస్తున్నావా?
Are you working anywhere?
వాళ్లు ప్రతి రోజు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు?
Why are they coming here daily?
నీవు ఏ తరగతి చదువుతున్నావు?
What class are you studying?
మీ అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడు?
Where is your son studying?
వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి. Mail subscription చేయండి,mail subscription చేయడం ద్వారా, నేను చేసిన ప్రతి post ని miss కాకుండా మీ mail లో notifications పొందవచ్చు.🙏🙏🙏🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know