Daily use english sentences

Daily use english sentences

 ఈరోజు వెళ్లడం కుదురుతుందా?
 Is it possible to go today?

 ఈరోజు అసలు నేను వెళ్లగలనా/ వెళ్లొచ్చా?
 Actually can I go today?

 ఈరోజు వెళ్లడం నాకు ఎలా కుదురుతుంది?
 How is it possible for me to go today?

 డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేస్తున్నాను.
 I am spending a lot of money or I am spending so much money

 నేను ఈ మధ్య డబ్బులను చాలా ఎక్కువగా ఖర్చు పెడుతున్నాను
 I have been spending a lot of money lately

 నేను ఎక్కువగా ఖర్చు చేయడం తగ్గించుకోవాలి
 I need to cut down on over spending

 ఇదంతా జరగకుండా ఉంటే బాగుండేది.
 It would have been better if all this had not happened.

 ఇదంతా జరిగి ఉంటే చాలా బాగుండేది.
 It would be nice if all this happened.

 నాకు గనుక ఉద్యోగం రాకపోయి ఉంటే నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు
 I would not be where I am now if I had not got the job.

Post a Comment

If you have any doubts, please let me know