Preposition
1. The pen is in the pocket
జేబులో పెన్ ఉంది ( ఈ వాక్యంలో in అనే ప్రిపోజిషన్ ని ఉపయోగించాం.)
2. The pen is the pocket ( పెన్ జేబు అని అర్థం వస్తుంది ) in ప్రిపోజిషన్ లేనందువలన తప్పుడు అర్థం వస్తుంది.
In = లో, లోపల
రాష్ట్రముల,దేశాల,పెద్ద పట్టణాల, సంవత్సరాల, నెలల,ఋతువుల ముందు అలాగే చలనం లేనటువంటి వస్తువులు ముందు in అనే preposition ని ఉపయోగించాలి.
Ex. : - water is in the pot.; in 1972, in July,
in Summer season, in India, in Hyderabad,
Ex.:- l am watching the serial on the T.V.
( నేను టీవీలో సీరియల్ చూస్తున్నాను.)
ఇక్కడ in ఉపయోగించకూడదు on మాత్రమే ఉపయోగించాలి.
Into= లోపలికి
( చలనములో ఉన్న వస్తువుల గురించి మాట్లాడుతున్నప్పుడు )
Ex.:- He jumped from the ship into the river.( అతడు పడవలో నుండి నదిలోకి దూకాడు )
On= మీద
తేదీల ముందు,రోజులు ముందు అలాగే చలనము లేనటువంటి వస్తువుల గురించి చెప్పినప్పుడు on అనే ప్రిపోజిషన్ ని ఉపయోగించాలి.
Ex : on 31st March, on Monday, on
the TV, on the Radio, Monkey jumped on the wall
onto =మీదకు
from = నుండి
to = స్థలానికి సంబంధించినప్పుడు To ని ఉపయోగించాలి
I have to go to School. ( నేను స్కూల్ కి వెళ్ళాలి )
by = చేత, వలన
( వ్యక్తి చేత పని జరిగినప్పుడు )
Ex: Harsha was beaten by Praveen.
( ప్రవీణ్ హర్షని కొట్టాడు అంటే ప్రవీణ్ చే హర్ష కొట్టబడ్డాడు )
At = వద్ద
( స్థలములు, గ్రామము, చిన్న పట్టణముల ముందు ఉపయోగించాలి )
Ex: at Temple,
at Arasabala village, at Rajam etc...)
but = కాని
up = పైన, మీద
Over = పైన
Above = పైన, పై బాగానా
upon = మీద
(చలనములో ఉన్న వాటిపై దూకినప్పుడు upon ను ఉపయోగించాలి )
Ex. : Praveen jumped upon Harsha.
( ప్రవీణ్ హర్ష పైకి దూకాడు )
till = వరకు
( Time నకు సంబంధించినప్పుడు till ను ఉపయోగించాలి )
Ex. :- I have waited for you till 6° clock.
( నేను నీకోసం 6:00 వరకు నిరీక్షించాను )
untill = వరకు
With = తో, చేత
( వస్తువుతో పని జరిగినప్పుడు with ను ఉపయోగించాలి ).
Ex. :- Praveen beat the dog with the stick.
( ప్రవీణ్ కుక్కను కర్రతో కొట్టాడు )
within = లో, లోపల
( ఫలానా సమయంలోపల రావాలి లేదా చేయాలి అని చెప్పే సందర్భంలో within ని ఉపయోగించాలి )
Ex. :- You have to do this work within ten minits.
( నీవు ఈ పనిని 10 నిమిషాల లోపల చేయాలి )
without = లేకుండా
below = క్రింద
bottom = క్రింద
beneath = అడుగుభాగాన
beside = ప్రక్కన
besides = ఇదేకాక
They are doing jobs besides business.
( వాడు ఉద్యోగాలే కాక వ్యాపారమూ చేస్తున్నారు )
under =క్రింద
inside = లోపల
outside = బయట
Out = బయట
regarding = ఎందుచేతన అనగా
through = ద్వారా
toward/towards = వైపు
of = యొక్క
off = లేకుండా, అవతల
during = ఆ సమయంలో
Among = వాటిలో,వారిలో( రెంటికి ఇద్దరికీ మించి ఉన్నప్పుడు )
Between = మధ్య
Including = కలిపి, కలిసి
Excluding = మినహాయించి
About = గురుంచి
Against = వ్యతిరేకంగా,ఎదురుగా
Considering = దృష్ట్యా
Behind = వెనుక
Beyond = అవతల,దూరంగా
Along = గుండా, ద్వారా
Ex: You have to go along this road
నీవు ఈ రోడ్డు గుండా వెళ్లాలి.
Near = దగ్గర,వద్ద ,సమీపంలో
Since =నుండి
(Point of time:since 2000)
For = కొరకు, కోసం
( Period of time : for the last 10 years.)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know