Beforms positive :
Present past Future
I am was will be
We are were will be
You are were will be
They are were will be
He is was will be
She is was will be
It is was will be
Present tense లో Beforms ni ఏవిధంగా use చేయాలి.
Present tense :
1). నాగార్జున hyderabad లో ఉన్నాడు
Nagarjuna is in hyderabad.
2) మేము nellore లో ఉన్నాము.
We are in nellore
3) prakash హైదరాబాద్ లో ఉన్నాడు.
Prakash is in hyderabad.
4)మా అమ్మ kitchen లో ఉంది.
My mother is in kitchen.
Past tense :
1)నిన్న నేను nellore లో ఉన్నాను.
I was in gudur nellore yesterday.
2) నాగార్జున హైదరాబాద్ లో ఉన్నాడు.
Nagarjuna was in hyderabad yesterday.
Future tense:
1)నాగార్జున రేపు హైదరాబాద్ లో ఉంటాడు.
నాగార్జున will be in hyderabad tomorrow
2) నేను రేపు గుడిలో ఉంటాను.
I will be at home tomorrow
Be forms negative :
నాగార్జున హైదరాబాద్ లో లేడు.
Nagarjuna is not in hyderabad.
నిన్న నాగార్జున హైదరాబాద్ లో లేడు.
Nagarjuna was not in hyderabad yesterday.
మేము ఇంట్లో లేము, temple లో ఉన్నాము.
We are not at home, we are at temple.
నిన్న నేను ఒక టీచర్ని, కాని ఈ రోజు నేను ఒక celebrity ని.
I was a teacher yesterday, but i am a celebrity today.
నేను హైదరాబాద్ లో ఉండను.
I will not be in hyderabad tomorrow.
నేను రేపు అక్కడ ఉండను.
I will not be there.
Be forms questions :
నిన్న నేను hyderabad లో ఉన్నానా?
Was i in hyderabad yesterday?
నిన్న నాగార్జున hyderabad లో ఉన్నాడా?
Was nagarjuna in hyderabad yesterday.
ప్రియా నిన్న temple లో ఉందా?
Was priya at temple yesterday?
నేను వైజాగ్ లో ఉన్నానా?
Am i in vizag?
ప్రియ హైదరాబాద్ లో ఎందుకు ఉంది?
Why is priya in Hyderabad?
Prakash college లో ఎందుకు ఉన్నాడు?
Why is prakash at college?
నువ్వు స్టూడియో లో ఎందుకు ఉన్నావు.?
Why are you at studio?.
వీటిని practice చేస్తూ, క్రొత్త sentences ని మీరు create చేయండి. Daily practice చేయడం ద్వారా english ని తొందరగా నేర్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం నా app/website ని follow అవ్వండి.
🙏🙏🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know