How to open desktop site on mobile

How to open desktop site on mobile
Desktop Site ని మొబైల్ లో  ఏ విధంగా open చేయాలి?
ఫ్రెండ్స్ ,
         PC మరియు Laptop  Desktop version  లో మనం works చాలా easy గా చేసుకోవచ్చు.
ఉదాహరణకు : యూట్యూబ్ ఛానల్ సెట్టింగ్స్ modification చేయాలన్నా, ఏదైనా వెబ్సైట్ కి సంబందించిన చేంజెస్ చేయాలన్నా  మనం PC మరియు Laptop లో easy గా చేసుకోవచ్చు.

        PC మరియు Laptop లో వర్క్ ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా మన android mobile లో కూడా చేసుకోవచ్చు.దీనికి గాను Google chrome ఓపెన్ చేసుకుని desktop site లోకి change అవ్వాలి.

        change అయినట్లైతే PC మరియు Laptop లో ఏ విధంగా work చేసుకుంటామో అదే విధంగా మీ యొక్క android phone లో work చేసుకోవచ్చు.

         Desktop site లోకి ఏ విధంగా చేంజ్ అవ్వాలి అనేది, దీనికి సంబంధించిన వీడియో లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.ఈ వీడియో ని మీరు చూడండి

https://youtu.be/CuNt8SYLmtc

            ఫ్రెండ్స్ ఈ post నచినట్లైతే షేర్ చేయండి.
అదే విధంగా పైన ఇచ్చిన వీడియో link ద్వారా నా యూట్యూబ్ ఛానల్ ని subscribe చేయండి.దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో ను మీరు notifications ద్వారా మిస్ కాకుండా చూడవచ్చు.




  

Post a Comment

If you have any doubts, please let me know