ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోకూడదు
India should not lose this match
కాన్ మూత లూస్ గా ఉంది జాగ్రత్త
Be careful the lid of the can is loose
నేను ఈరోజు చాలా త్వరగా వచ్చాను.
I came very early today
నాకు అంతే తెలుసు
That's all I know
నాకు ఇంతే తెలుసు
This is all I know
అతను మంచివాడు కాదు
He is not that good
నేను నవ్వుని ఆపుకోలేకపోయాను
I could not control my laugh
నువ్వు ఇంకెవరినైనా అడుగుతున్నావా?
Are you asking someone else
వాడిని తక్కువ అంచనా వేయకు
Don't underestimate him
నీకు ఈరోజు ఏమైంది
What's wrong with you today
ప్రస్తుతానికి నన్నేమీ అడగొద్దు
Don't ask me anything for now
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know