నీకు కాల్ చేస్తే బిజీ వస్తుంది
When I call you it is saying busy
When I call you I am getting a busy tone
నేను నీకు కాల్ చేసినప్పుడల్లా బిజీ వస్తుంది ఎవరితో మాట్లాడుతున్నావు
Whenever I call you I get busy tone who are you talking to?
ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు
The signal is not good here
The signal is not good here that's why you cannot hear me.
Phone చార్జింగ్ అయిపోతుంది,కాల్ కట్ అయిపోతుంది.
My phone is out of charge so the call will cutoff
My phone is out of charge so the call will cutoff anytime.
నేను మానస తోనే మాట్లాడుతున్నానా?
Am i speaking to Manasa?
నేను మానస తో మాట్లాడవచ్చా?
Can I speak to Manasa?
నేను మాట్లాడుతోంది మానసతోనేనా?
Is Manasa there?
మీ వాయిస్ కట్ అవుతుంది నిజంగా అందువల్ల నాకు ఏమీ అర్థం కాలేదు.
Your voice is breaking so I really don't understand anything
నాకు ముక్కలు ముక్కలుగా వినిపిస్తుంది
I can hear you but in bits and pieces
నీ వాయిస్ వినిపిస్తోంది కానీ వస్తోంది మరియు పోతూ ఉంది
I can hear you on and off
నువ్వు చెప్పేది అసలు వినిపించడం లేదు.
I cannot hear you at all
వాయిస్ రెండుగా రెండుగా వినిపించడం /resound రావడం
Your voice is echoing (ఇకోయింగ్ )
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know