Sudhir : hello Raghu how are you
హలో రఘు ఎలా ఉన్నారు?
Raghu : fine thank you and you?
బాగున్నాను ధన్యవాదాలు మీరు ఎలా ఉన్నారు.
Sudhir : fine,here meet my wife Sita my son Rohit and my daughter Neha
బాగున్నాను,రఘు ఈమె నా భార్య సీత,ఇతడు నా కొడుకు రోహిత్, ఈమె నా కూతురు స్నేహ.
Raghu : hello Mrs Sudhir,Hello children. my wife Sneha and my daughter Sona.
హలో మిసెస్ సుధీర్, హలో పిల్లలు,నా భార్య స్నేహ ఏమి నా కూతురు సోనా.
Sudhir : hello
Seetha : (to sneha)hello, nice to meeting you
(స్నేహ తో )మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది.
Sneha : nice meeting you too
నాక్కూడా మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది.
Seetha : do you work Sneha?
మీరు ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా?
Sneha: no I am a housewife what about you?
లేదు నేను ఒక గృహనిని, మీరేం చేస్తున్నారు.
Seetha: I teach in a school
నేను ఒక స్కూల్లో టీచర్ గా ఉన్నాను.
Sneha : which school?
ఏ స్కూల్లో?
Seetha: Nehru Public School
నెహ్రూ పబ్లిక్ స్కూల్లో
Sneha: where is that?
అది ఎక్కడుంది.
Seetha: in Gandhinagar
గాంధీనగర్లో.
Sneha: where do you live?
మీ ఇల్లు ఎక్కడ ఉంది?
Seetha: we are in mandapet,and you.
మేము mandapet లో ఉన్నాము మరి మీరు?
Sneha: in santapet, please drop in sometime.
సంతపేటలో ఒకసారి రండి.
Seeta: sure you too
సరే,కచ్చితంగా మీరు కూడా రావాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you have any doubts, please let me know